9 Reasons For Jr NTR Enormous Craze | Happy Birthday NTR

2020-05-20 7,058

Jr NTR Craze In Tollywood. Main reasons for Jr NTR Craze.
#HappyBirthdayNTR
#TARAK
#RRR
#RRRMOVIE
#happybirthdaytarak
#HBDNTR
#JRNTR


యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే (మే 20)కు ఎలాంటి సర్‌ప్రైజ్ లేదని నిరాశ పడిన అభిమానులకు కళ్లు చెదిరిపోయేలా ఓ గిఫ్ట్ ఇచ్చాడు. ఇది వరకెన్నడూ చూడని ఎన్టీఆర్‌ను పరిచయం చేశాడు. సిక్స్ ప్యాక్ బాడీతో అదిరిపోయేలా ఉన్న ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ఈ ఫోటో షూట్ చేసింది బాలీవుడ్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీ.